ఊసుపోదు, ఊరుకోదు, ఉండనీదు, వెళ్ళనీదు, వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయిలేదు, సోలనీదు, వీడిపోదు, చేరిరాదు, చింతపోదు నాకిలా ఏమిటో
{MUSIC}
ఊసుపోదు, ఊరుకోదు, ఉండనీదు, వెళ్ళనీదు, వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయిలేదు, సోలనీదు, వీడిపోదు, చేరిరాదు, చింతపోదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే, తప్పేనా ఈ యాతనా
నీ వైపు రావాలనే అలా ఉరుకుతోందే, ఆగేదేనా అరె ఈ ఆలోచనా
నీ తలుపులే వదలవే నన్ను నిదురలోనూ, ఆ మరుపును తెలియక, నన్నే వెతికినానూ... వళ్లకాదు, వాలిపోదు, ఆగనీదు, సాగనీదు, వెంటరాదు నాకిలా ఏమిటో
వేళకాదు, వీలులేదు, ఊహకాదు, ఓర్చుకోదు, చెంతలేదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే, తప్పేనా ఈ యాతనా
నీ వైపు రావాలనే అలా ఉరుకుతోందే, ఆగేదేనా అరె ఈ ఆలోచనా
నీ తలుపులే వదలవే నన్ను నిదురలోనూ, ఆ మరుపును తెలియక, నన్నే వెతికినానూ... నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే, ఏదోనాడు నీతో చెప్పేయనా
నీ పిలుపునే కలలుగా తరుముతాయే, ఆ కలవరం మెలుకువై నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే, ఏదోనాడు నీతో చెప్పేయనా
Related
The Best Karaoke Songs Ever, Ranked
Love Stinks, So Here Are 15 Anti-Valentine's Day Songs
Modern Love: The Best Top 40 Love Songs For Valentine's Day
నీ తలుపులే వదలవే
నీ తలుపులే వదలవే
ఊసుపోదు, ఊరుకోదు, ఉండనీదు, వెళ్ళనీదు, వింత ఖైదు నాకిలా ఏమిటో
-- విద్యాసాగర్ రెడ్డి
Check Out
Who Will Perform At The 2019 Grammy Awards?
27 Best Ever Songs From Movie Soundtracks
Watch Cardi B Join James Corden For Carpool Karaoke
23 Boy Band Slow Jams That Made You Believe In Love